Skip to main content

Higher Education: దేశంలో పెరిగిన‌ ఉన్నత విద్యావంతులు

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతులు నాలుగు కోట్లకు పైనే ఉన్నట్టు కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది.

ఉన్నత విద్యపై ఆలిండియా సర్వేను కేంద్ర విద్యా శాఖ జ‌న‌వ‌రి 29వ తేదీ విడుదల చేసింది. ఎక్కువ కాలేజీలున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం దక్కింది. అలాగే ఎక్కువ కాలేజీలున్న జిల్లాల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి స్థానం దక్కించుకున్నాయి. 

Solar Energy: సౌరశక్తితో యవ్వనం.. శాస్త్రవేత్తల ప్రయోగం

Published date : 30 Jan 2023 05:06PM

Photo Stories