Best Panchayat in India: జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీకి కోటి నజరానా
Sakshi Education
ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు అనుసరించే మార్గదర్శకాలలో కేంద్రం మార్పులు చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధన ఆధారంగా.. ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మొదటి బహుమతికి కోటి, రెండో బహుమతికి రూ.75లక్షలు, మూడో బహుమతి పొందిన గ్రామానికి రూ.50లక్షల వరకు అవార్డు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో మాత్రమే ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 10 Aug 2022 06:40PM