Bengaluru: బెంగళూరులో వైమానిక ప్రదర్శన
Sakshi Education
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదికైంది.

ఫిబ్రవరి 13 నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా–2023 జరిగింది. ఏరో ఇండియా–2023(14వ ఏరో ఇండియా) షోను ప్రధాని మోదీ ప్రారంభించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎయిర్ షో థీమ్ ఈ సంవత్సరానికి గాను.. ‘ది రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 24 Feb 2023 06:01PM