38 కోట్ల ఏళ్ల నాటి గుండెను ఎక్కడ గుర్తించారు..?
Sakshi Education

వందలు, వేలు కాదు ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్ ’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 03 Oct 2022 06:06PM