Global Biodiversity: జీవవైవిధ్య ఒప్పందానికి కాప్15 ఆమోదం
Sakshi Education
జీవవైవిధ్య ఒప్పందానికి కాప్15 ఆమోదం తెలిపింది. కెనడాలోని మాంట్రియాల్‌లో జరుగుతున్న ఈ సదస్సులో భారత్‌సహా 200 దేశాలు దీనికి సమ్మతిని తెలియజేశాయి. 1970తర్వాత 69 శాతం జీవవైవిధ్యం అంతరించిపోయింది. మరింత ప్రమాదం జరగకముందే వన్యప్రాణులు, పక్షులు, క్షీరదాలు, సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన అవసరముందని సదస్సులో పాల్గొన్న అన్ని దేశాలు పేర్కొన్నాయి. కాగా, ఎన్నో చర్చల అనంతరం నాలుగేళ్ల తర్వాత ఈ ఒప్పందం జరగటం విశేషం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 30 Dec 2022 05:04PM