Skip to main content

Covid Cases: ఒక్కరోజులో 3.7 కోట్ల మందికి కరోనా?

చైనాలో కోవిడ్‌–19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే నిత్యం వేలాది పాటివ్‌ కేసులు బయటపడుతున్నాయి.

అనధికారికంగా లక్షల్లోనే కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చైనాలో ఈ వారంలోనే ఒకే రోజులో దాదాపు 3.7 కోట్ల మంది కరోనా వైరస్‌ బారినపడే అవకాశాలు ఉన్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌’ సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వ ఆరోగ్య సంస్థ అంచనాలు ఇదే విషయం చెబుతున్నాయని పేర్కొంది. ఒక రోజులో 3.7 కోట్ల కేసులు నమోదైతే.. ప్రపంచంలోనే ఒకరోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా చైనా రికార్డుకెక్కడం ఖాయం.   

Covid Cases: చైనాలో కరోనా బీభత్సం.. రోజుకి 10 లక్షల కేసులు.. 5 వేల మరణాలు

Published date : 24 Dec 2022 03:50PM

Photo Stories