UN Report: 50 మిలియన్ల మందికి పైగా బానిసత్వంలోనే
Sakshi Education
ప్రపంచంలో 50 మిలియన్ల మందికిపైగా ప్రజలు బలవంతపు పనిలో లేదా బలవంతపు వివాహంలో చిక్కుకున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇటీవల కాలంలో ఆ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ 2030 నాటికి అన్నిరకాల ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుహ్యంగా 2016 నుంచి 2020 మధ్యకాలంలో.. సుమారు 10 మిలియన్ల మంది బలవంతపు కార్మికులుగా లేదా బలవంతపు వివాహాల్లో చిక్కుకున్నారని యూఎన్ తన తాజా నివేదికలో పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 23 Sep 2022 05:02PM