యూఎన్‌డీపీ అంబాసిడర్‌గా పద్మాలక్ష్మి
Sakshi Education
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నూతన గుడ్‌విల్ అంబాసిడర్‌గా టెలివిజన్ రంగానికి చెందిన భారత సంతతి అమెరికన్, ప్రముఖ ఆహార నిపుణురాలైన పద్మాలక్ష్మి నియమితులయ్యారు.
ఈ మేరకు మార్చి 8న యూఎన్‌డీపీ ప్రకటించింది. అసమానతలను రూపుమాపడం, వివక్షను తొలగించడం, సాధికారత వంటి లక్ష్యాలను సాధించడానికియూఎన్‌డీపీ గుడ్‌విల్ అంబాసిడర్‌ను నియమిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌డీపీ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : పద్మాలక్ష్మి
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎన్‌డీపీ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : పద్మాలక్ష్మి
Published date : 09 Mar 2019 05:29PM