యస్ బ్యాంక్ సీఈవోగా రవ్‌నీత్ సింగ్
Sakshi Education
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యస్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈవోగా రవ్‌నీత్ సింగ్ గిల్ నియామకానికి ఆర్‌బీఐ జనవరి 24న ఆమోదం తెలిపింది.
జనవరి 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్ స్థానంలో రవ్‌నీత్ మార్చి 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం డాయిష్ బ్యాంక్ ఇండియా అధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2012, ఆగస్టు నుంచి డాయిష్ బ్యాంక్ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్న రవ్‌నీత్‌కు బ్యాంకింగ్ రంగంలో దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రవ్‌నీత్ సింగ్ గిల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : యస్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈవో నియామకం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : రవ్‌నీత్ సింగ్ గిల్
Published date : 25 Jan 2019 04:18PM