Skip to main content

వండర్ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ

ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంపై 200వ సంస్థగా ‘వండర్ ఫిబ్రోమ్యాట్స్’ లిస్టింగ్ సందర్భంగా ముంబైలో ఆగస్టు 22న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపాదిత ఈకామర్స్ పోర్టల్ భారత్‌క్రాఫ్ట్ అందుబాటులోకి వచ్చిన పక్షంలో వచ్చే 2-3 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్ల దాకా ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఇది ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Published date : 23 Aug 2019 05:48PM

Photo Stories