Skip to main content

వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జనవరి 21 నుంచి 23 వరకు 15వ ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించనున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ జనవరి 11న వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. కార్యక్రమం చివరి రోజున రాష్ట్రపతి కోవింద్ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రదానం చేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 5వ ప్రవాసీ భారతీయ దివస్
ఎప్పుడు : 2019, జనవరి 21 నుంచి 23 వరకు
ఎవరు : విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్
ఎక్కడ : వారణాసి, ఉత్తరప్రదేశ్
Published date : 12 Jan 2019 06:07PM

Photo Stories