టెన్నిస్‌కు ఆండీముర్రే వీడ్కోలు
Sakshi Education
బిటన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నంబర్‌వన్ ఆండీ ముర్రే టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు జనవరి 11న ప్రకటించాడు.
అయితే జనవరి 14న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్ అవుతున్నట్లు చెప్పాడు. సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న తుంటి గాయం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముర్రే తెలిపాడు.
2016 నవంబర్ 7 నుంచి వరుసగా 37 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగిన ముర్రే మొత్తం 45 ఏటీపీ టైటిల్స్ సాధించాడు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో (2012, 2016) స్వర్ణపతకం గెలుచుకున్న అతను ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెన్నిస్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ఆండీ ముర్రే

Published date : 12 Jan 2019 06:10PM