తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత
Sakshi Education
తెలంగాణలో ముగ్గురు శాసనమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ శాసనమండిలి చైర్మన్ వి.స్వామిగౌడ్ జనవరి 16న ఉత్తర్వులు జారీ చేశారు.
అనర్హతకు గురైన వారిలో ఎస్. రాములు నాయక్, ఆర్. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తరఫున ఎన్నికై అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు.
శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్
తెలంగాణ శాసనసభ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ జనవరి 16న ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : ఎస్. రాములు నాయక్, ఆర్. భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డి

Published date : 17 Jan 2019 05:50PM