తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉప సభాపతి ఎన్నికలో భాగంగా ఫిబ్రవరి 23న నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫిబ్రవరి 25న అసెంబ్లీలో ప్రకటన చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : పద్మారావుగౌడ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : పద్మారావుగౌడ్
Published date : 26 Feb 2019 05:29PM