సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ
Sakshi Education
తెలంగాణలో గోదావరి నదిపై నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదివాసీ వీర వనిత, వన దేవత.. ‘సమ్మక్క’పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.
ఈ మేరకు బ్యారేజీకి ‘సమ్మక్క బ్యారేజీ’గా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్‌రావును ఫిబ్రవరి 12న ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తై బీడు భూముల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుకుంటున్న శుభ సందర్భంలో ఇప్పటికే పలు బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లను పెట్టుకున్నామని సీఎం గుర్తు చేశారు. మరోవైపు ఫిబ్రవరి 13న సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సమ్మక్క బ్యారేజీగా తుపాకులగూడెం బ్యారేజీ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : తెలంగాణ
Published date : 14 Feb 2020 05:55PM