సింగపూర్ సదస్సులో ఏపీ మంత్రి బుగ్గన
Sakshi Education
సింగపూర్‌లో సెప్టెంబర్ 9న నిర్వహించిన ‘ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించారు.
నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. 2034కు బలమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనికోసం వివిధ అంశాల ప్రాతిపదికగా సమగ్రాభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తున్నామని బుగ్గన విశదీకరించారు. పరస్పర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతి బాటలో కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : సింగపూర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియా- సింగపూర్ ది నెక్స్ట్ ఫేజ్ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : సింగపూర్
Published date : 10 Sep 2019 08:22PM