సీసీఎల్ చైర్మన్ ప్రసాద్‌కు లైఫ్ టైం అవార్డు
Sakshi Education
ఇన్‌స్టాంట్ కాఫీ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.
ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి గానూ ప్రసాద్‌కు ఈ అవార్డు దక్కింది. 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చల్లా రాజేంద్ర ప్రసాద్
ఎందుకు : ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఇన్‌స్టాంట్ కాఫీ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : చల్లా రాజేంద్ర ప్రసాద్
ఎందుకు : ఇన్‌స్టాంట్ కాఫీ రంగంలో చేసిన కృషికి
Published date : 19 Oct 2019 05:22PM