సిద్దిపేటలో కావేరి సీడ్స్ ఆర్‌అండ్‌డీ సెంటర్
Sakshi Education
విత్తన తయారీ సంస్థ కావేరి సీడ్స్ తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బయోటెక్నాలజీ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ కేంద్రాన్ని అక్టోబర్ 14న ప్రారంభించారు. విత్తన పరిశోధన, అభివృద్ధి రంగంలో సంస్థ సామర్థ్యం మరింత పెరిగేందుకు ఈ ల్యాబ్ తోడ్పడుతుందని కావేరి సీడ్స్ సీఎండీ జి.వి.భాస్కర్ రావు తెలిపారు. దీనికోసం రూ.20 కోట్ల వ్యయం చేశామన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కావేరి సీడ్స్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
ఎక్కడ : సిద్దిపేట జిల్లా, తెలంగాణ

Published date : 15 Oct 2019 06:58PM