సచిన్‌కు స్వచ్ఛతా రాయబారి అవార్డు
Sakshi Education
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి’ అవార్డు లభించింది.
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను సచిన్‌కు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎందుకు : స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : సచిన్ టెండూల్కర్
ఎందుకు : స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను
Published date : 04 Oct 2019 05:42PM