Skip to main content

సచిన్ రికార్డును అధిగమించిన భారత బ్యాట్స్‌మన్?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అందరికంటే వేగంగా వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో చేరిన బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు.
Current Affairs
ఆస్ట్రేలియా, భారత్ మధ్య డిసెంబర్ 2న ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన వన్డే మ్యాచ్ 13వ ఓవర్లో 23వ పరుగు చేయడం ద్వారా కేవలం 242 ఇన్నింగ్‌‌సల్లోనే ఈ మైలురాయిని కోహ్లి అధిగమించాడు. ఇంతవరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో చేరిన బ్యాట్స్‌మన్
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : విరాట్ కోహ్లి
ఎందుకు : 242 ఇన్నింగ్‌‌సల్లోనే 12 వేల పరుగులు సాధించినందున
Published date : 04 Dec 2020 06:12PM

Photo Stories