Skip to main content

సాంతైజి టోర్నిలోబాలాజీ జంటకు టైటిల్

చైనీస్ తైపీలో ఏప్రిల్ 14న ముగిసిన సాంతైజి ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్)-జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్) జంటకు టైటిల్ లభించింది.
ఈ టోర్ని డబుల్స్ ఫైనల్లో బాలాజీ-ఎల్రిచ్ జోడీ 6-3, 6-2తో సాండెర్ ఆరెండ్స్(నెదర్లాండ్స్)-వీస్‌బార్న్ (ఆస్ట్రియా) జంటపై విజయం సాధించింది. దీంతో భారత టెన్నిస్ డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ కెరీర్‌లో ఆరో ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను సాధించినట్లయింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సాంతైజి ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్ని డబుల్స్ టైటిల్
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : శ్రీరామ్ బాలాజీ (భారత్)-జొనాథన్ ఎల్రిచ్ (ఇజ్రాయెల్)
ఎక్కడ : చైనీస్ తైపీ
Published date : 15 Apr 2019 05:45PM

Photo Stories