Skip to main content

రోహ్‌తంగ్ సొరంగానికి వాజ్‌పేయి పేరు

హిమాచల్‌ప్రదేశ్‌ను లదాఖ్, జమ్మూకశ్మీర్‌లతో కలిపే రోహ్‌తంగ్ సొరంగానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairsఇకపై ఈ సొరంగాన్ని అటల్ టన్నెల్‌గా పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న ప్రకటించారు. రోహ్‌తంగ్ సొరంగానికి 2003లో వాజ్‌పేయి శంకుస్థాపన చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రోహ్‌తంగ్ సొరంగానికి వాజ్‌పేయి పేరు
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
Published date : 26 Dec 2019 05:48PM

Photo Stories