రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే
Sakshi Education
రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే గ్రహం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.
ఈ మేరకు అల్టిమా టూలేకు సంబంధించి న్యూహారిజన్స్ అంతరిక్షనౌక సమగ్ర చిత్రాలను తీసిందని జనవరి 3న నాసా తెలిపింది. ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్ బెల్ట్‌లో ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా అంతరిక్షంలోకి న్యూహారిజన్స్‌ను పంపిన విషయం తెలిసిందే. మొత్తం 31 కి.మీ. పొడవున్న ఈ కాస్మిక్ బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూలే అని పేరు పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : నాసా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : నాసా
Published date : 04 Jan 2019 05:44PM