రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ ఏ పార్టీలో విలీనమైంది?
Sakshi Education
బిహార్లో అధికార జనతాదళ్(యూనైటెడ్)(జేడీ(యూ)) పార్టీలో రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) మార్చి 14న విలీనమైంది.
ఆర్‌ఎల్‌ఎస్పీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సన్నిహితులైన నితీశ్, కుష్వాహ తొమ్మిదేళ్ల క్రితం అభిప్రాయభేదాల వల్ల విడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఒకే గూటికి చేరారు. జేడీ(యూ) నేషనల్ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా కుష్వాహను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జనతాదళ్(యూనైటెడ్)లో విలీనమైన పార్టీ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ)
ఎక్కడ : బిహార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జనతాదళ్(యూనైటెడ్)లో విలీనమైన పార్టీ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ)
ఎక్కడ : బిహార్
Published date : 15 Mar 2021 06:05PM