ఫిబ్రవరి 28న రాజన్న పశువైద్యం ప్రారంభం
Sakshi Education
ప్రతి గ్రామానికి మెరుగైన పశువైద్యం అందించేందుకు ఉద్దేశించిన ‘రాజన్న పశువైద్యం’ కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 28న ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు జనవరి 28న ‘రైతు భరోసా కేంద్రం-రాజన్న పశువైద్యం’ పోస్టర్‌ను రాష్ట్ర పశుసంవర్థక శాఖ విడుదల చేసింది. అలాగే కార్యక్రమ నిర్వహణకు తొలి విడతగా రూ.50 కోట్లను విడుదల చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, ఫిబ్రవరి 28న రాజన్న పశువైద్యం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రతి గ్రామానికి మెరుగైన పశువైద్యం అందించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, ఫిబ్రవరి 28న రాజన్న పశువైద్యం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రతి గ్రామానికి మెరుగైన పశువైద్యం అందించేందుకు
Published date : 29 Jan 2020 06:01PM