పుల్లెల గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్
Sakshi Education
భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఐటీ కాన్పూర్ నుంచి
గౌరవ డాక్టరేట్ భించింది.
జూన్ 28న ఐఐటీ కాన్పూర్ 52వ స్నాతకోత్సవంలోగోపీచంద్‌కు ఇస్రో పూర్వ చైర్మన్, ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ చైర్మన్ అయిన ప్రొఫెసర్ కె.రాధాకృష్ణన్ రజత ఫలకం అందివ్వగా, ఐఐటీ డెరైక్టర్ ప్రొ. అభయ్ కరన్‌దికర్ డాక్టరేట్ ధ్రువపత్రాన్ని ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : పుల్లెల గోపీచంద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఐటీ కాన్పూర్ నుంచి గౌరవ డాక్టరేట్
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : పుల్లెల గోపీచంద్
Published date : 29 Jun 2019 06:13PM