Skip to main content

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలు

జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్)లో... ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన మొదటి 10 నగరాలు, అత్యంత చవకైన తొలి 10 నగరాల జాబితాను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తయారు చేసింది.
Edu news 130 నగరాల్లో 138 వస్తువులు, సేవల వ్యయాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితాను రూపొందించింది. జాబితాలో జ్యూరిచ్, పారిస్, హాంకాంగ్ నగరాలు మొదటి స్థానంలో నిలిచాయి.

అత్యంత ఖరీదైన పది నగరాలు
ర్యాంకు నగరం దేశం
1 జ్యూరిచ్ స్విట్జర్లాండ్
1 పారిస్ ఫ్రాన్స్
1 హాంకాంగ్ హాంకాంగ్
4 సింగపూర్ సింగపూర్
5 టెల్ అవివ్ ఇజ్రాయెల్
5 ఒసాకా జపాన్
7 జెనీవా స్విట్జర్లాండ్
7 న్యూయార్క్ అమెరికా
9 కోపెన్‌హాగెన్ డెన్మార్క్
9 లాస్ ఏంజెలిస్ అమెరికా

అత్యంత చవకైన పది నగరాలు...
ర్యాంకు నగరం దేశం
1 డమాస్కస్ సిరియా
2 తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్
3 లుసాకా జాంబియా
3 కారకస్ వెనెజులా
5 ఆల్మటీ కజకిస్తాన్
6 కరాచీ పాకిస్తాన్
6 బ్యూనోస్ ఎయిర్స్ అర్జెంటీనా
8 అల్గీర్స్ అల్జీరియా
9 బెంగళూరు భారత్
9 చెన్నై భారత్
Published date : 19 Nov 2020 06:41PM

Photo Stories