ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
Sakshi Education
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్‌ఓజీఫ్లోఎక్స్ 13’ను అభివృద్ధి చేసింది.
దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన జిఫిరస్ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా జూన్ 9న మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900హెచ్‌ఎస్, 5900హెచ్‌ఎక్స్ ప్రాసెసర్లతో కూడిన ఆర్‌ఓజీఫ్లోఎక్స్ 13 ల్యాప్‌టాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్‘ఆర్‌ఓజీఫ్లోఎక్స్ 13’ను అభివృద్ధి చేసిన సంస్థ?
ఎప్పుడు : జూన్ 9
ఎవరు :తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్
ఎక్కడ : ప్రపంచంలోనే

Published date : 10 Jun 2021 06:47PM