ప్రపంచ యూత్ ఆర్చరీలో కోమలికకు స్వర్ణం
Sakshi Education
ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత యువ ఆర్చర్ కోమలిక బరి కు స్వర్ణ పతకం లభించింది.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఆగస్టు 25న జరిగిన మహిళల రికర్వ్ క్యాడెట్ విభాగం ఫైనల్లో కొమలిక 7-3తో జపనీస్ క్రీడకారిణి సొనొడ వకపై విజయం సాధించింది. దీంతో దీపిక కుమారి(2009లో) తర్వాత భారత్ నుంచి ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ క్యాడెట్ విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారిణిగా 17 ఏళ్ల కోమలిక రికార్డులకెక్కింది.
ఆగస్టు 24న జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ జూనియర్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో సుఖ్‌బీర్ సింగ్-రాగిణి మార్క్ ద్వయం స్వర్ణం సాధించగా, కాంపౌండ్ జూనియర్ మెన్‌స టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్యం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : ఆగస్టు 25
ఎవరు : కోమలిక బరి
ఎక్కడ : మాడ్రిడ్, స్పెయిన్

Published date : 26 Aug 2019 06:08PM