Skip to main content

ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ అవార్డు

తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్‌కు పర్యావరణ సంరక్షక్ అవార్డు లభించింది.
రాజస్థాన్‌లోని బీకంపురాలో జనవరి 16న జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు తుషార్‌గాంధీ ఈ అవార్డును ప్రకాష్‌కు అందజేశారు. తెలంగాణలో జలవనరుల సంరక్షణ కోసం చేస్తున్న కృషికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పర్యావరణ సంరక్షక్ అవార్డు
ఎప్పుడు : జనవరి 16
ఎవరు : తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్
Published date : 17 Jan 2019 05:38PM

Photo Stories