ప్రధాని మోదీ ఆవిష్కరించిన తమిళ భగవద్గీత గ్రంథ రచయిత?
Sakshi Education
స్వామి చిద్భవానంద తమిళ భాషలో రచించిన భగవద్గీత ఈ–బుక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 11న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వామి చిద్భవానంద తమిళ భాషలో రచించిన భగవద్గీత ఈ–బుక్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
భారత్ స్వావలంబన సాధించడం(ఆత్మనిర్భర్) ప్రపంచానికి కూడా మేలు ఎంతో చేస్తుందని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. సంపద సృష్టించడం, మానవాళికి విలువనివ్వడం అనేవి ఆత్మనిర్భర్ భారత్‌లోని కీలకాంశాలని చెప్పారు.
యూనియన్ బ్యాంక్ ఈడీగా నితేశ్...
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నితేశ్ రంజన్ (44) బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది. రంజన్ అంతక్రితం యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ట్రెజరీ ఆపరేషన్స్ హెడ్‌గా, చీఫ్ ఇన్వెస్టర్ రిలేషన్స్ ఆఫీసర్‌గానూ గతంలో బాధ్యతలు నిర్వహించారు.

- యూబీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
- ప్రస్తుతం యూబీఐ సీఈవోగా జి.రాజ్ కిరణ్ రాయ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వామి చిద్భవానంద తమిళ భాషలో రచించిన భగవద్గీత ఈ–బుక్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
Published date : 13 Mar 2021 06:23PM