పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ గౌర్
Sakshi Education
నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ నియమితులయ్యారు.
2019, 23న ఆయన పద వి బాధ్యతలు చేపట్టనున్నారు. 2008లో ఢిల్లీ హైకోర్డు న్యాయమూర్తిగా నియమితులైన గౌర్.. చాలా కేసులను విజయవంతంగా పూర్తిచేశారు. తాజాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుల్లో, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్లను గౌర్ తిరస్కరించారు. 2019, ఆగస్టు 23న పదవీ విరమణ పొందడానికి 48 గంటల ముందే చిదంబరం బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : జస్టిస్ సునీల్ గౌర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నగదు అక్రమ చలామణి చట్టం (పీఎంఎల్‌ఏ) అప్పీలేట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : జస్టిస్ సునీల్ గౌర్
Published date : 29 Aug 2019 05:52PM