Skip to main content

పెరూ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య

పెరూ మాజీ అధ్యక్షుడు అలన్‌గార్షియా(69) ఏప్రిల్ 17న ఆత్మహత్య చేసుకున్నారు.
ఓ అవినీతి కేసులో అలెన్ గార్షియాను పోలీసులు మరికాసేపటిలో అరెస్టు చేస్తారనగా...ఆయన హఠాత్తుగా తుపాకీ తీసుకుని తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెరూ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : అలన్‌గార్షియా(69)
Published date : 18 Apr 2019 04:44PM

Photo Stories