పెర్‌ఫార్మెన్స్ ఆడిట్‌లో మహారాష్ట్రకు అగ్రస్థానం
Sakshi Education
దేశవ్యాప్తంగా 35 బోర్డులు, కమిటీల్లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన ‘పెర్‌ఫార్మెన్స్ ఆడిట్’లో మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అగ్రస్థానంలో నిలచింది.
82.93 పాయింట్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా 82.72 పాయింట్లు తెలంగాణ రెండో స్థానం సాధించింది. ఈ వివరాలను ఆగస్టు 27న సీపీసీబీ విడుదల చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు సీపీసీబీ ఈ ఆడిట్‌ను నిర్వహించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీపీసీబీ నిర్వహించిన పెర్‌ఫార్మెన్స్ ఆడిట్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
ఎక్కడ : దేశవ్యాప్తంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీపీసీబీ నిర్వహించిన పెర్‌ఫార్మెన్స్ ఆడిట్‌లో అగ్రస్థానం
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
ఎక్కడ : దేశవ్యాప్తంగా
Published date : 28 Aug 2019 05:40PM