పారిస్ మారథాన్ విజేతలు మిలా, బర్కా
Sakshi Education
ప్రతిష్టాత్మక పారిస్ మారథాన్‌లో ఇథియోపియా క్రీడాకారులు అబ్ర మిలా, గెలెత్ బర్కా విజేతలుగా నిలిచారు.
ఏప్రిల్ 14న జరిగిన ఈ పోటీలో పురుషుల కేటగిరీలో అబ్ర మిలా 2గంటల 7 నిమిషాల 5 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. అలాగే మహిళల విభాగంలో బర్కా 2గంటల 22నిమిషాల 48 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తచేసి విజేతగా నిలిచింది. పారిస్‌లోని ప్రధాన వీధుల గుండా జరిగిన ఈ మారథాన్‌లో వివిధ దేశాల నుంచి సుమారు 49,155 మంది పోటీపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారిస్ మారథాన్ విజేతలు
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : అబ్ర మిలా, గెలెత్ బర్కా
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పారిస్ మారథాన్ విజేతలు
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : అబ్ర మిలా, గెలెత్ బర్కా
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 15 Apr 2019 05:47PM