ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్?
Sakshi Education
టోక్యో ఒలింపిక్స్–2020లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) కాంస్య పతకం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆగస్టు 4న జరిగిన మహిళల బాక్సింగ్ పోటీల సెమీఫైనల్స్... 69 కేజీల విభాగంలో బరిలోకి దిగిన లవ్లీనా 0–5తో ప్రపంచ చాంపియన్ బెసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. దీంతో విశ్వక్రీడల్లో విజేందర్ సింగ్ (2008), మేరీకోమ్ (2012)ల తర్వాత పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా ఘనత వహించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2020లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్?
ఎప్పుడు : ఆగస్టు 4, 2021
ఎవరు : భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు)
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : సెమీఫైనల్స్‌లో బెసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో ఓడిపోవడంతో...

Published date : 05 Aug 2021 06:05PM