Skip to main content

ఒడిశాలో సునేత్ర పథకం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘కంటివెలుగు’ తరహాలో ఒడిశా ప్రభుత్వం ‘సునేత్ర’ పథకంను ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్సలు జరపడంతోపాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తారు. ఐదేళ్ల కాలానికిగానూ రూ. 680 కోట్లతో సునేత్ర పథకాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 15న ప్రారంభించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సునేత్ర పథకం ప్రారంభం
ఎప్పుడు : జనవరి 15
ఎవరు : ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
ఎక్కడ : ఒడిశా
Published date : 17 Jan 2019 05:39PM

Photo Stories