న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
Sakshi Education
న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం విధించారు.
ఈ మేరకు తుపాకులు, సైన్యం వాడే గన్‌ల మాదిరి ఉండే సెమీ-ఆటోమేటిక్ తుపాకులను అన్నింటినీ తక్షణం నిషేధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్మార్చి 21న ప్రకటించారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ సిటీలో ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలోప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై ఓ శ్వేతజాతీయుడు మార్చి 15న కాల్పులు జరిపి 50 మంది చంపేయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్
ఎందుకు : న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూజిలాండ్‌లో తుపాకులపై నిషేధం
ఎప్పుడు : మార్చి 21
ఎవరు : న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్
ఎందుకు : న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో
Published date : 22 Mar 2019 04:42PM