నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు
Sakshi Education
వివిధ వర్గాలకు ప్రభుత్వ డేటాను మరింతగా అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం(ఎన్‌డీఏపీ) ఏర్పాటు చేయనున్నట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి సేకరించిన గణాంకాలు ఇందులో ఉంటాయన్నారు. ఎన్‌డీఏపీ సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ఆయన ఆవిష్కరించారు.
శత్రు ఆస్తుల అమ్మకం కోసం మంత్రుల బృందం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ‘శత్రు ఆస్తుల’ అమ్మకాన్ని పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 9,400 శత్రు ఆస్తులున్నాయి. వాటి అమ్మకం ద్వారా రూ. లక్ష కోట్లు వస్తాయని అంచనా. దేశ విభజన అనంతరం పాక్, చైనాలకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారు భారత్‌లో వదిలి వెళ్లిన స్థిరాస్తులనే శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 23
ఎవరు : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్
ఎందుకు : వివిధ వర్గాలకు ప్రభుత్వ డేటాను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు

Published date : 24 Jan 2020 05:33PM