నారీశక్తి పేరుతో రాజకీయపార్టీ ఆవిర్భావం
Sakshi Education
స్త్రీ అభివృద్ధే సమాజాభివృద్ధి నినాదంతో ‘నారీశక్తి’ పేరుతో నూతన రాజకీయపార్టీ ఆవిర్భవించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మార్చి 3న పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు కావూరి లావణ్య మాట్లాడుతూ... సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు భవిత కోసం పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నారీశక్తి పేరుతో రాజకీయపార్టీ ఆవిర్భావం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కావూరి లావణ్య
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నారీశక్తి పేరుతో రాజకీయపార్టీ ఆవిర్భావం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కావూరి లావణ్య
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 05 Mar 2019 05:06PM