‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా పాల్
Sakshi Education
మీడియా రంగానికి చెందిన డాక్టర్ హెచ్.ఎస్.పాల్‌ను ఏసీఎస్ మీడియా కార్పొరేషన్ తాజాగా ‘మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018’ అవార్డుతో సత్కరించింది.
ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయంలో జరిగిన ‘కంట్రీవైడ్ మీడియా ఇంపాక్ట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్‌కు ఈ అవార్డును అందజేశారు. 1989 నుంచి మీడియారంగంలో ఉన్న పౌల్ ప్రస్తుతం కశ్మీర్‌లోనే అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీష్ పత్రిక ‘డైలీ ఎక్సెల్షియర్’కు ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డు
ఎవరు: డాక్టర్ హెచ్.ఎస్.పాల్
ఎక్కడ: న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి: మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్-2018 అవార్డు
ఎవరు: డాక్టర్ హెచ్.ఎస్.పాల్
ఎక్కడ: న్యూఢిల్లీ
Published date : 24 Jan 2019 05:41PM