మహిళల స్పేస్‌వాక్ విజయవంతం
Sakshi Education
అమెరికాకి చెందిన మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మియెర్‌లు చేపట్టిన స్పేస్‌వాక్ 2019, అక్టోబర్ 18న విజయవంతమైంది.
ఈ ఇద్దరు మహిళలు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం వెలుపల ఏడుగంటల 17 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. పురుషులతోకలసి కాకుండా మహిళా వ్యోమగాములు మాత్రమే స్పేస్ వాక్ చేసిన తొలి సందర్భం ఇదే. 2019, మార్చి నుంచి క్రిస్టినా కోచ్, ఫిబ్రవరి నుంచి జెస్సికా మియెర్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉన్నారు.
అర్ధశతాబ్దకాలానికిపైగా వ్యోమగాములు 420 సార్లు స్పేస్ వాక్ చేశారు. 421వ స్పేస్ వాక్‌లో మాత్రం కేవలం మహిళలు మాత్రమే పాల్గొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 227 మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేస్తే, అందులో మహిళలు కేవలం 14 మందే ఉన్నారు.
క్రిస్టీనా కోచ్
వయస్సు: 40 ఏళ్ళు.
చదువు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ
అభిరుచులు: రాక్ క్లైంబింగ్, పడవ నడపడం, సుదూర ప్రయాణాలు.
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3008(ఎరుపురంగు గీతలు)
స్వస్థలం: జాక్సన్ విల్లే
రెండవ సారి: 10-06-2019 - 7 గంటల 1 నిమిషం.
చివరిసారి: 10-11-2019న 6 గంటల 45 నిమిషాల పాటు డ్రీవ్ మోర్గాన్‌తో కలిసి స్పేస్‌వాక్ చేశారు.
జెస్సికా మియెర్
వయస్సు: 43 ఏళ్ళు
చదువు: స్పేస్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ, మెరైన్ బయాలజీలో పీహెచ్‌డీ.
తొలిసారి స్పేస్ వాక్..
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3004(ప్లెయిన్ సూట్)
హెల్మెట్ నంబర్: 11

అభిరుచులు: రన్నింగ్, స్కీయింగ్, హైకింగ్, ప్రైవేట్ పైలట్.

- స్పేస్‌వాక్ చేసిన మగువల్లో 14వ వారు.
- గతంలో 3 సార్లు స్పేస్ వాక్ చేశారు.
రెండవ సారి: 10-06-2019 - 7 గంటల 1 నిమిషం.
చివరిసారి: 10-11-2019న 6 గంటల 45 నిమిషాల పాటు డ్రీవ్ మోర్గాన్‌తో కలిసి స్పేస్‌వాక్ చేశారు.
జెస్సికా మియెర్
వయస్సు: 43 ఏళ్ళు
చదువు: స్పేస్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీ, మెరైన్ బయాలజీలో పీహెచ్‌డీ.
తొలిసారి స్పేస్ వాక్..
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3004(ప్లెయిన్ సూట్)
హెల్మెట్ నంబర్: 11
స్పేస్ సూట్‌నంబర్: ఈఎంయూ 3008(ఎరుపురంగు గీతలు)
అభిరుచులు: రన్నింగ్, స్కీయింగ్, హైకింగ్, ప్రైవేట్ పైలట్.
- స్పేస్‌వాక్ చేసిన మహిళల్లో 15వ వారు.
Published date : 19 Oct 2019 05:29PM