ల లీగా భారత అంబాసిడర్‌గా రోహిత్
Sakshi Education
స్పెయిన్‌లో ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ అయిన ‘ల లీగా’(La Liga)కు భారత క్రికెటర్ రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.
‘ల లీగా’ భారత ప్రచారకర్తగా రోహిత్ నియమితులైనట్లు డిసెంబర్ 12న ‘ల లీగా’ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... భారత్‌లో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) వల్ల ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని చెప్పాడు. టీమిండియాలో ఫుట్‌బాల్ అభిమానులు చాలామందే ఉన్నారని పేర్కొన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ల లీగా’(La Liga)భారత అంబాసిడర్‌గానియామకం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : భారత క్రికెటర్ రోహిత్ శర్మ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ల లీగా’(La Liga)భారత అంబాసిడర్‌గానియామకం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : భారత క్రికెటర్ రోహిత్ శర్మ
Published date : 13 Dec 2019 05:44PM