కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత ఆడమ్ ష్లెసింగర్ మృతి
Sakshi Education
ప్రముఖ పాటల రచయిత, గాయకుడు, గ్రామీ, ఎమ్మీ అవార్డు గ్రహిత ఆడమ్ ష్లెసింగర్(52) కరోనా సమస్యతో ఏప్రిల్ 1న కన్నుమూశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : ఆడమ్ ష్లెసింగర్(52)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : కరోనా సమస్యతో
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో 1961, అక్టోబర్ 31న జన్మించిన... ఆడమ్ 1995లో ఫౌంటైన్స్ ఆఫ్ వేన్ అనే రాక్ బ్యాండ్‌ను స్థాపించారు. హాంక్స్ చిత్రం ’దట్ ధింగ్ యు డు’ చిత్రానికి పాటల రచయితగా పనిచేశారు. ఈ చిత్రం ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. ఆడమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు అన్ని ప్రధాన అవార్డును సొంతం చేసుకున్నారు. 2009 లో ‘ఎ కోల్బర్ట్ క్రిస్మస్’కి ఆడమ్ గ్రామీ అవార్డు దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : ఆడమ్ ష్లెసింగర్(52)
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా
ఎందుకు : కరోనా సమస్యతో
Published date : 03 Apr 2020 06:30PM