కరోనా వైరస్‌తో కన్నుమూసిన ఒలింపిక్ చాంపియన్?
Sakshi Education
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, నాలుగుసార్లు వరల్డ్ చాంపియన్, ఆరుసార్లు యూరోపియన్ చాంపియన్ అయిన హంగేరి మహిళా షూటర్ డయానా ఇగాలే(56)ను కరోనా మహమ్మారి కబళించింది.
కరోనా వైరస్ లక్షణాలతో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆమె ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచారు.
తొలి హంగేరి ప్లేయర్‌గా...
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్కీట్ ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గిన డయానా... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా షూటింగ్ క్రీడాంశంలో స్వర్ణం నెగ్గిన తొలి హంగేరి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా ఆమె అంతర్జాతీయస్థాయిలో 32 పతకాలు గెల్చుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్‌తో కన్నుమూసిన ఒలింపిక్ చాంపియన్?
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : హంగేరి మహిళా షూటర్ డయానా ఇగాలే(56)
ఎక్కడ : బుడాపెస్ట్, హంగేరి
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా...

Published date : 12 Apr 2021 06:24PM