క్రిసిల్ నివేదిక ప్రకారం భారత జీడీపీ క్షీణ రేటు?
Sakshi Education
కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని రేటింగ్ దిగ్గజం <b>స్టాండెర్డ్ అండ్ పూర్స్ అనుబంధ పరిశోధనా విభాగం అయిన క్రిసిల్</b> పేర్కొంది.
ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ అంచనాలకు క్రితం 9 శాతం నుంచి 7.7 శాతానికి మెరుగుపరచింది. ఈ మేరకు డిసెంబర్ 14 ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం... 2021-22లో భారత్ జీడీపీ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే వీలుంది.
మరోవైపు 2020-21 ఏడాది భారత జీడీపీకి సంబంధించిన 9 శాతం క్షీణ అంచనాను మార్చుకోబోమని క్రిసిల్ మాతృ సంస్థ ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది.
మరోవైపు 2020-21 ఏడాది భారత జీడీపీకి సంబంధించిన 9 శాతం క్షీణ అంచనాను మార్చుకోబోమని క్రిసిల్ మాతృ సంస్థ ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది.
Published date : 15 Dec 2020 05:59PM