కొరియాకు అజ్లాన్ షా టోర్నీ టైటిల్
Sakshi Education
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను దక్షిణ కొరియా జట్టు గెలుచుకుంది. మలేసియాలోని ఇపోలో మార్చి 30న జరిగిన ఫైనల్లో కొరియా 4-2 తేడాతో (షూటౌట్‌లో) ఐదు సార్లు చాంపియన్ భారత్‌పై విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది.
వర్గీకరణ మ్యాచ్‌లో కెనడాను 4-2తో ఓడించి ఆతిథ్య మలేసియా మూడో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ విజేత
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : దక్షిణ కొరియా జట్టు
ఎక్కడ : ఇపో, మలేసియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ విజేత
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : దక్షిణ కొరియా జట్టు
ఎక్కడ : ఇపో, మలేసియా
Published date : 01 Apr 2019 05:25PM