కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్ ఆవిష్కరణ
Sakshi Education
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం రూపొందించిన ‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.
రాష్ట్ర సచివాలయంలో నవంబర్ 8న జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు సహా.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని.. రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ సచివాలయం
ఎందుకు : కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం
మాదిరి ప్రశ్నలు
1. కనెక్ట్ టు ఆంధ్రాకు ఎవరు చైర్మన్‌గా ఉంటారు?
1. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
2. రాష్ట్ర ఆర్థికమంత్రి
3. రాష్ట్ర ముఖ్యమంత్రి
4. రాష్ట్ర హోం మంత్రి
సమాధానం : 3
2. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన వెబ్ పోర్టల్ పేరేమిటి?
1. బిల్డ్ ఏపీ
2. నాడు నేడు
3. మేకీన్ ఆంద్రప్రదేశ్
4. కనెక్ట్ టు ఆంధ్రా
సమాధానం : 4

Published date : 09 Nov 2019 05:48PM