కేంద్ర మాజీ మంత్రి రాజశేఖరన్ కన్నుమూత
Sakshi Education
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎమ్‌వీ రాజశేఖరన్(92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న తుదిశ్వాస విడిచారు.
బ్రిటన్ కమెడియన్ కన్నుమూత
కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) ఏప్రిల్ 12న కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఎమ్‌వీ రాజశేఖరన్(92)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యంతో
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దివంగత నిజలింగప్ప అల్లుడైన రాజశేఖరన్ 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు.
బ్రిటన్ కమెడియన్ కన్నుమూత
కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) ఏప్రిల్ 12న కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఎమ్‌వీ రాజశేఖరన్(92)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యంతో
Published date : 14 Apr 2020 06:34PM