జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు
Sakshi Education
2019, జూన్ 20 నుంచి జూలై 26 వరకు రాజ్యసభ సమావేశాలునిర్వహించనున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ జూన్ 3న వెల్లడించారు.
అదేవిధంగా లోక్‌సభ సమావేశాలు జూన్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. జూన్ 20వ తేదీన రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనున్నారు. ఈ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Published date : 04 Jun 2019 05:29PM